పెట్టెలు మార్చడం వల్ల ఓడామో.. అర్ధరాత్రి ఓట్ల వలన ఓడిపోయామో తెలియదు: బొత్స

2 weeks ago 4
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పెట్టెలు మార్చడం వలన ఓడిపోయామో.. అర్ధరాత్రి ఓట్ల వలన ఓడిపోయామో తెలియదంటూ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్తే స్వయంగా చెప్తున్నారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిర్మలా సీతారామన్ భర్త, సామాజికవేత్త పరకాల ప్రభాకర్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Entire Article