పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. అందువల్లే బంకులు క్లోజ్.. నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన

2 hours ago 1
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇంధన సరఫరాలో లోపం వల్లే కొన్నిచోట్ల బంకులు క్లోజ్ అవుతున్నాయని అన్నారు. ఇంధనానికి లోటే లేదన్న మంత్రి.. ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు పెట్రోల్ బంకుల వద్ద తనిఖీలు చేపట్టాలని.. గొడవలు జరగకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
Read Entire Article