పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత.. కక్షసాధింపు అంటూ బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

4 weeks ago 3
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్‌ అధికారులు రాత్రివేళ కూల్చివేయడం రాజకీయ దుమారం రేపింది. ప్రైవేటు స్థలంలో నిర్మించినప్పటికీ మున్సిపల్‌ అనుమతులు లేవన్న కారణంతో చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని పెద్ది అభిమానులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అనుమతుల అంశంపై స్పష్టత రావాల్సి ఉండగా.. అధికారుల చర్యను వరంగల్‌ జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌ తీవ్రంగా ఖండించారు.
Read Entire Article