Anantapur Boy Died As Peanut Stuck In Throat: శ్రీసత్యసాయి జిల్లాలో వరలక్ష్మీ వ్రతం వేడుకలు జరుగుతుండగా ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల బాలుడు వేరుశెనగ గింజలు మింగి ఊపిరాడక మృతి చెందాడు. పండగపూట ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మరోవైపు హిందూపురంలో జరిగిన హత్య కేసులో దిల్‌షాద్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.