Tamannaah:తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఏళ్లు కావస్తోంది. ఈ రెండు దశాబ్ధాల కాలంలో స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఐటమ్ సాంగ్స్‌తో బిజీగా ఉన్న తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో నిన్నటి వరకు డేటింగ్‌లో ఉంది.