సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసే ఓ మహిళను మోసం చేసిన వ్యవహారంలో అసిస్టెంట్ డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి గర్భవతిని చేయటమే కాకుండా.. ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కావటంతో ఆమెను పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.