పెళ్లి సంబందాల కోసం ఆన్లైన్‌లో వెతుకుతున్నారా.. అయితే ఒక్కసారి ఇది చదవండి

1 year ago 24
పెళ్లి సంబంధాల కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారికి తెలంగాణ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. మాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ ఉండొచ్చని, ఆకర్షణీయమైన ఫొటోలు చూసి మోసపోవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు అపరిచిత వ్యక్తులకు చెప్పవద్దని, తియ్యని మాటలు నమ్మి డబ్బులు పంపవద్దని పోలీసులు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి వారు మీతో తీయ్యగా మాట్లాడి.. వివరాలు సేకరించి.. ఆపై డబ్బులు వసూలు చేస్తారని హెచ్చరించారు.
Read Entire Article