పెళ్లిలోనే ఫోటోగ్రాఫర్ పసిగట్టేశాడు.. గద్వాల తేజేశ్వర్ హత్యలో ట్విస్ట్

11 months ago 26
గద్వాలలో సంచలనం సృష్టించిన సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. వివాహిత అయిన తన ప్రియుడు, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు కోసం భార్య ఐశ్వర్య భర్త తేజేశ్వర్‌ను దారుణంగా హత్య చేయించింది. తిరుమలరావు తల్లితో సంబంధం పెట్టుకుని, ఆపై ఐశ్వర్యతో ప్రేమలో పడిన వ్యక్తి. తేజేశ్వర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని కర్నూలు రప్పించి, ప్రియుడితో సంబంధం కొనసాగించాలని ఐశ్వర్య ప్లాన్ చేసింది. అయితే, తేజేశ్వర్ గద్వాల వదిలి రాని అనడంతో, తిరుమలరావుతో కలిసి ఐశ్వర్య సుపారీ గ్యాంగ్‌కు డబ్బులిచ్చి తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఈ కిరాతక చర్య పెళ్లైన 29 రోజులకే జరగడం గమనార్హం.
Read Entire Article