పెళ్లై ముగ్గురు పిల్లలున్న స్టార్ హీరోతో రాజమౌళి హీరోయిన్ ఎఫైర్?.. ఇండస్ట్రీలో సంచలనం..!
1 month ago
4
దివ్యభారతి నుంచి నయనతార వరకు, శ్రీదేవి నుంచి దీపికా వరకు, షారుఖ్ ఖాన్ సరసన నటించిన హీరోయిన్ చాలా మందే ఉన్నారు. ఆయన కెరీర్లో అతి పెద్ద హిట్ చిత్రాలు చేసిన అందరు హీరోయిన్లతోనూ మంచి అనుబంధం ఏర్పడింది.