పెళ్లైన రెండు రోజులకే నవ వధువు పరార్.. ఆరా తీస్తే మైండ్ బ్లాక్

3 months ago 9
వరంగల్‌లో ఓ నవ వధువు బండారం బయటపడింది. పెళ్లై, 16 ఏళ్ల కూతురు ఉన్నా.. ఆ విషయం దాచిపెట్టి, మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయమైన యువకుడిని పెళ్లి చేసుకుని, 8.5 తులాల బంగారం, నగదుతో పరారైంది. పెళ్లి ఖర్చులన్నీ భరించిన వరుడి కుటుంబం, మోసపోయి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో మ్యాట్రిమోనీ నిర్వాహకుల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది.
Read Entire Article