పేకాట రాయుళ్లకు సరికొత్త శిక్ష.. మళ్లీ అలాంటి సాహసం చేయరు..

4 months ago 8
శ్రీకాకుళంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులకు వినూత్న శిక్ష పడింది. రూ. 1000 జరిమానాతో పాటు.. జూదం, మద్యపానానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు 10 రోజుల పాటు, రోజుకు రెండు సార్లు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఈ సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే నెల రోజుల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ సందర్భంగా పౌరులు చట్టాన్ని గౌరవించాలని పోలీసులు సూచించారు.
Read Entire Article