పేదలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ ఇళ్లు ఉచితంగా ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్‌లు పూర్తి

4 months ago 7
Ap Tidco Houses Distribution: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పంపిణీపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీకి సిద్దమయ్యారు. ఈ నెల 23న 205మందికి ఇళ్లు పంపిణీ చేయనుంది. గత ప్రభుత్వం నిర్మించిన 1504 ఇళ్లలో 500 మాత్రమే పంపిణీ. మిగిలిన 1104 ఇళ్లలో 205 మందికి ఈ నెల 23న సొంతింటి కల నెరవేరనుంది. కోర్టు కేసుల్లో ఉన్న ఇళ్లను త్వరలో పరిష్కరించి, మిగిలిన వారికి కూడా అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు.
Read Entire Article