పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.. సర్కారు దవాఖానాల్లో విదేశీ డాక్టర్లతో చికిత్సలు

3 weeks ago 4
ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రవాస తెలుగు వైద్య నిపుణుల సేవలను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. విదేశీ వైద్యులను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను వైద్య ఆరోగ్య శాఖ రూపొందిస్తోంది. దీని ద్వారా విదేశాల నుండి వచ్చే నిపుణులు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి వీలు కలుగుతుంది. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖను పటిష్ఠం చేయటమే కాకుండా.. పేదలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తుంది.
Read Entire Article