పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో.. వరుసగా 5 ఫ్లాపుల పడటంతో ఇలా చేశాడా..?
4 months ago
5
Tollywood: రిజల్ట్ సంగతి పక్కన పెడితే సందీప్ కిషన్ ఎప్పుడూ కొత్త తరహా కథలను, సినిమాలను ప్రేక్షకులకు చూపించాలని తాపత్రయపడుతుంటాడు. తొలి సినిమా ప్రస్థానం నుంచి రీసెంట్‌గా రిలీజైన రాయన్ వరకు ఆయన ఫిల్మోగ్రఫిలో ఛాలెంజింగ్ సినిమాలు, రోల్స్ ఎన్నో ఉన్నాయి.