పైకి ప్రైవేట్ హాస్పిటల్.. లోపల యాపారం వేరే, ఏంటి డాక్టర్ బాబూ ఇది..!

8 months ago 13
వికారాబాద్ పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్ అడ్డంగా బుక్కయ్యాడు. పైకి ప్రైవేటు హాస్పిటల్ రన్ చేస్తూ లోపల గుట్టుగా గంజాయి దందా చేస్తూ దొరికిపోయాడు. డాక్టర్ వద్ద నుంచి 65 గ్రాముల గంజాయిని సీజ్ చేసిన పోలీసులు.. అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో, ఆస్పత్రి ముసుగులో గంజాయి దందా ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Entire Article