అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు కొత్త ప్లాన్ వేశారు. పోలీసుల కళ్లుగప్పడానికి స్మార్ట్ టీవీల పెట్టెల్లో గంజాయిని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అనకాపల్లి పోలీసులకు వచ్చిన చిన్న అనుమానంతో ఈ బాగోతం బయటపడింది. అసలేం జరిగిందో తెలుసా? ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే!