సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్. స్టార్ హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే స్టార్ డైరక్టర్‌తో ప్రేమ పెళ్లి.. పెళ్లైన మూడు ఏళ్లకే విడాకులు. ఇక ఆ తర్వాత మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలా సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే నెట్టుకొస్తున్న తెలుగు తోపు హీరోయిన్ ఎవరో తెలుసా?