పొదుపు మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 35 ఏళ్లు దాటిని వారందరికీ పూర్తి ఉచితంగా

4 months ago 9
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. దీనిలో భాగంగా.. మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు శ్రీకాకుళ పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు పైబడిన మహిళలకు 'సఖి సురక్ష హెల్త్‌కేర్‌ స్క్రీనింగ్‌' పేరుతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా 16 రకాల పరీక్షలు చేసి, అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Entire Article