పొరపాటున కూడా ఆ తప్పు చేయొద్దు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

2 months ago 7
Pawan Kalyan Letter To Janasena Followers: ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ.. ఎన్డీఏ కూటమి అంతర్గత విషయాలపై కానీ.. పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా వారి వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పొద్దన్నారు.
Read Entire Article