పొలం పనులకు వెళ్తున్న రైతులకు షాక్.. ఎదురుగా వింతగా.. ఏంటది?

4 months ago 9
అన్నమయ్య జిల్లాలోని రైతులకు ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. తంబళ్లపల్లెలో కొంతమంది రైతులు పొలం పనుల కోసమని బయల్దేరారు. అయితే దారి మధ్యలో వారికి వింత పాము ఎదురైంది. తల మీద సుత్తి ఆకారంలో వింత పామును చూసి వారు ఆశ్చర్యపోయారు. మరోవైపు ఈ జీవిని హేమర్ హెడ్ వర్మ్ అంటారని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది చాలా అరుదుగా కనిపిస్తుందంటున్నారు. అయితే దీని శరీరంలో విషం ఉంటుందని.. కావున తాకకపోవటం మంచిదని సూచిస్తున్నారు.
Read Entire Article