పోక్సో కేసులో బండి భగీరథ్ బెయిల్ పిటిషన్.. బాధితురాలికి హైకోర్టు నోటీసులు

4 hours ago 2
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బాధితురాలి వాదనలు కూడా వినాల్సి ఉందని పేర్కొన్న కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని బండి భగీరథ్ వాదించగా.. పోలీసులు ఇప్పటికే క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్, విచారణ పూర్తి చేశారు. దీంతో ఈ కేసును జూలై 3కు వాయిదా వేసింది.
Read Entire Article