పోటీ పరీక్షల సిలబస్‌ మారుతుందా? TGPSC కీలక ప్రకటన

1 hour ago 1
ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీజీపీఎస్సీ తాజాగా స్పష్టత ఇచ్చింది. సిలబస్‌లో మార్పుల కోసం ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని కమిషన్‌ తెలిపింది. ఈ ప్రచారంతో ఆందోళనకు గురైన అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులు, సందేహాలపై స్పందించిన టీజీపీఎస్సీ.. భారీ స్థాయిలో సిలబస్‌ మార్పులు ప్రతిపాదిస్తే కనీసం ఏడాది ముందుగానే అభ్యర్థులకు సమాచారం అందిస్తామని వెల్లడించింది. స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ వాటిని సంబంధిత ఉద్యోగ నియామక ప్రకటనతో పాటే అధికారికంగా వెల్లడిస్తామని కమిషన్‌ కార్యదర్శి స్పష్టం చేశారు.
Read Entire Article