పోర్న్ అడిక్షన్‌పై సినిమా.. సంచలనం సృష్టిస్తున్న 'పూర్ణచందర్ రావు' ఫస్ట్ లుక్!

4 weeks ago 5
తెలుగు సినిమా ఎప్పుడూ వైవిధ్యమైన కథల్ని ఆహ్వానిస్తుంది. కానీ కొన్నిసార్లు, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటం సాహసమే. అలాంటి ఓ కొత్త ప్రయోగమే "పూర్ణ చంద్రరావు". పోర్న్ అడిక్షన్ అనే బోల్డ్ కాన్సెప్ట్ ను ఫోకస్ చేస్తూ, ఇండియన్ సినిమాల్లో తొలిసారి ఈ ధైర్యమైన కథనాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు దర్శకుడు తారక రామ.
Read Entire Article