పోలవరం: ఆవు,దూడను చంపేసిన పెద్దపులి.. భయంభయంగా జనం..

3 hours ago 3
పోలవరం జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచారం భయపెడుతోంది. తాజాగా అడ్డతీగల మండలంలోని కృష్ణవరంలో ఆవులపై పెద్దపులి దాడి చేయడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఆవులపై దాడి చేసిన పులి.. ఓ అవును, దూడను చంపేసింది. దీంతో స్థానికులు భయపడిపోతున్నారు. మరోవైపు పెద్దపులిని బంధించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి బోన్లను తీసుకువస్తున్నారు. అయితే భౌగోలిక ప్రతిస్థితులు అధికారులకు ప్రతికూలంగా మారాయి.
Read Entire Article