Prakasam District Ganja In Police Car Case Updatae: ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని శంఖరప్పాడు దగ్గర రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న గంజాయి, మద్యం ఓ కేసులో సీజ్ చేసినవేనని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఇద్దరు ఎస్సైలు ప్రమాదం తర్వాత పారిపోయారనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఎస్సైలు దగ్గరుండి 108లో ఆస్పత్రికి పంపించారని తెలిపారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.