బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలెక్టర్లు, పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ చెప్పినట్టు ఆడుతూ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గెల్లు శ్రీనివాస్ భార్యపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడంపై పోలీసులను పశువులతో పోల్చారు. మూడేళ్లలో అధికారం చేపట్టి అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..