పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బుడ్డోడు... ఫిర్యాదు విని పోలీసులు షాక్, ఏం హుషారున్నవ్ బై..!

2 hours ago 1
రూ. 300 పెట్టి కొన్న బొమ్మ హెలికాప్టర్ ఎగరకపోవడంతో విసిగిపోయిన పదేళ్ల బాలుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దుకాణం యజమాని మోసం చేశాడని పోలీసుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ బుడ్డోడి ధైర్యానికి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టిలో చోటు చేసుకోగా.. బాలుడి ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు.
Read Entire Article