పోలీస్ స్టేషన్‌లో పట్ట పగలు ఇదేం పని.. సిగ్గు లేకుండా.. పాపం ఆమె బలి, సీసీ కెమెరాను గమనించలేదు!

2 days ago 1
Duvvada Police Station Phone Theft: విశాఖపట్నం దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో మహిళ కానిస్టేబుల్ మొబైల్ చోరీ ఘటన కలకలంరేపింది. టేబుల్‌పై ఉంచి మొబైల్ కనిపించకుండా పోవడంతో వెంటనే సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. అప్పుడు అసలు సంగతి తెలిసింది.. ఓ వ్యక్తి మొబైల్ అక్కడి నుంచి తీసుకుని మెల్లిగా జారుకున్నాడు. ఈ సీన్ మొత్తం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. అతడి గురించి ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.
Read Entire Article