Manchu Manoj:మంచు మనోజ్ తీరు అందరికి వింతగా అనిపిస్తోంది. ఇది చాలదంటూ సోమవారం రాత్రి భాకరాపేట పోలీస్ స్టేషన్‌లో కూర్చొని నానా యాగీ చేశాడు. పోలీసులు తనను వెంబడిస్తున్నారని.. తనపై నిఘా పెట్టారని.. వ్యక్తిగత స్వేఛ్చకు భంగం కలిగిస్తున్నారంటూ హంగామా చేశాడు.