పోసాని కాదు.. నన్ను కూడా అరెస్ట్ చేస్తామని TDP నేతలు బెదిరించారు: ప్రొఫెసర్ నాగేశ్వర్

1 month ago 5
పోసాని కృష్ణ మురళి అరెస్టుపై ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక కామెంట్స్ చేశారు. ఆయన అరెస్టు కక్షపూరితమైనా అయ్యుండొచ్చని అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవర్నైనా అరెస్టు చేయాలే ధోరణితో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయన్నారు. గతంలో తనను కూడా అరెస్టు చేస్తామని బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వచ్చినట్లు చెప్పారు.
Read Entire Article