పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌ అరెస్ట్.. 'రేవంత్ రెడ్డి ఇదేనా నీ ప్రజాపాలన..?'

2 days ago 2
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారంలో జరుగుతున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హరగోపాల్‌ను అరెస్ట్ చేసినందుకు గ్రామస్థులు.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు గ్రామంలో రానీయకుండా రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో మైలారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Entire Article