ప్రకాశం:పిల్లనిచ్చి ఆశ్రయమిస్తే సిగ్గులేకుండా ఇదేం పాడుపని.. అల్లుడి ఘనకార్యం తెలిసి!

1 year ago 33
Prakasam District Son In Law Thefts In Aunty Village: పిల్లనిచ్చి పెళ్లి చేశారు.. అత్తిగారిలోనే ఆశ్రయం ఇచ్చారు. అయితే అల్లుడు బుద్ధి చూపించాడు. చెడు వ్యసనాలకు బానిసై ఆశ్రయం ఇచ్చిన ఊరికే ద్రోహం చేశాడు. ఊరిలో జరుగుతున్న వరుస ఘటనలపై ఆరా తీస్తే అల్లుడి గారి ఘనకార్యం బయటపడింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలో జరిగిన సీరియల్ చోరీల కేసును పోలీసులు చేధించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article