ప్రజలకు హెచ్చరిక.. నాకు సంబంధం లేదు, ఎవరూ నమ్మొద్దు.. నందమూరి బాలకృష్ణ అలర్ట్

10 months ago 19
Nandamuri Balakrishna On Unauthorized Event: నందమూరి బాలకృష్ణ తన పేరుతో మోసం జరుగుతోందని అభిమానులను హెచ్చరించారు. అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి 'బంగారు బాలయ్య - బసవతారకం ఈవెంట్' పేరుతో విరాళాలు సేకరిస్తున్నాడని, దీనికి తనకు, బసవతారకం ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అనధికారిక కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాలకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారిక విరాళాల సేకరణ ధృవీకరించబడిన మార్గాల ద్వారా మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు.
Read Entire Article