ప్రజలు ఈ-సైకిళ్లు రూ.5వేలతో కొనుగోలు చేయొచ్చు.. సచివాలయాల్లో దరఖాస్తు చేస్కోండి

3 months ago 6
AP Govt E Bicycles Kuppam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా సైకిళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. మొదటి విడతగా 5వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. రూ.23,999 విలువైన ఈ సైకిళ్లను రూ.5 వేలు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ ద్వారా చెల్లించుకోవచ్చు. సైకిల్ తొక్కితే పెట్రోల్ ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Read Entire Article