ప్రతి నెలా రూ.4 వేలు ఉచితంగా బ్యాంక్ అకౌంట్‌లో వేస్తారు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి

4 months ago 8
Andhra Pradesh Mission Vatsalya Scheme 2025 Rs 4000: మిషన్‌ వాత్సల్య పథకం కింద అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు అండగా నిలుస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరు లేకున్నా, విడాకులు తీసుకున్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 18 ఏళ్ల లోపు పిల్లలు ఈ పథకానికి అర్హులు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు అందిస్తారు. అర్హులైన పిల్లలు దగ్గరలోని అంగన్‌వాడీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయిజ
Read Entire Article