మూడోసారి పదవి చేపట్టిన తర్వాత ఏపీలో మోదీ తొలిసారి జనవరి 8న ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వర్చువల్‌గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలుచేసశారు. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, విశాఖ రైల్వేజోన్ ప్రధాన కేంద్రానికి ప్రధాని మోదీ పునాది రాయి వేశారు.