ప్రధానోపాధ్యాయుడి ప్రయత్నం అమోఘం.. బడికి పరుగులు పెట్టిన విద్యార్థులు..

10 months ago 27
తెలంగాణలో ప్రైవేట్ బడుల మోజుతో ప్రభుత్వ పాఠశాలలు కళ తప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరారెడ్డి ఉపాధి హామీ కూలీలను వేడుకొని 31 మంది విద్యార్థులను బడిలో చేర్పించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య ఉంటుందని ఆయన వారికి నచ్చజెప్పారు. తెలంగాణలోని మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తే.. తెలంగాణలోని ఏ ప్రభుత్వ పాఠశాల కూడా విద్యార్థులు లేకుండా వెలవెలబోదు. పిల్లల నవ్వులు, చదువుల సందడితో ఆ బడులన్నీ కళకళలాడుతాయి.
Read Entire Article