ప్రపంచం మొత్తం తెలంగాణవైపు చూస్తోంది.. ఇదొక అద్భుత అవకాశం: నందినీ గుప్తా

4 days ago 4
తెలంగాణలో మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న నందినీ గుప్తా.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపే చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇది ఒక అద్భుత అవకాశమని.. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ సృస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయొచ్చని తెలిపింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నందినీ గుప్తా చెప్పుకొచ్చింది.
Read Entire Article