ఇండస్ట్రీలో ఏ కాంబినేషన్ ఎలా సెట్టవుతుందో అస్సలు ఊహించలేము. ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఓ బ్యూటీ.. మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగా కూడా నటించిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అంతేకాదు.. ఒక హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్.. మరో హీరోకు చెల్లిగానో, అక్కగానో.. ఇలా పలు పాత్రల్లో నటించిన వాళ్లు కూడా ఉన్నారు.