ప్రభాస్ సినిమాతో అజ్ఞాతంలోకి.. కట్ చేస్తే, ఆ వ్యాపారంతో కోట్లకు అధిపతి..!
1 day ago
1
రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘గేమ్‌చేంజర్’ సినిమా తమిళ హక్కులను పొందిన ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్ అని అందరికి తెలిసిందే. పూరి జగన్నాద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది ఆయనే.