ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీల నిరీక్షణకు చెక్‌.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో శస్త్రచికిత్సలు

2 hours ago 2
గాంధీ, నిమ్స్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ పెరగడంతో శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు పరిష్కారంగా సనత్‌నగర్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ టిమ్స్‌లో అందుబాటులో ఉన్న 16 అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లను వినియోగించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. నిమ్స్‌, గాంధీ, ఉస్మానియాలో నిరీక్షిస్తున్న రోగులకు టిమ్స్‌లో సర్జరీలు చేయనున్నారు.
Read Entire Article