ప్రభుత్వ ఉపాధ్యాయులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఇకపై డుమ్మాలు, లేట్‌గా వెళ్లడం చేస్తే..

1 year ago 19
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పారద్శకత పెంచేందుకు.. విధులకు ఆలస్యం రావడం, డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులకు చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం కొత్త రూల్ అమలు చేయనుంది. టీచర్ల హాజరు నమోదు కోసం ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆగస్టు 1 నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రారంభమై, వారం రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ ఈ విధానం అమలు కానుంది. ఇకపై ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణ నుంచే ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యార్థుల హాజరుకు సంబంధించి ఈ విధానం అమలవుతోంది.
Read Entire Article