ప్రభుత్వ కార్యాలయంగా మారిన T హబ్.. 39 ఆఫీసుల తరలింపు

1 month ago 10
T Hub Turns into Government Office: ప్రభుత్వ కార్యాలయాలను అద్దె భవనాల నుంచి సొంత బిల్డింగుల్లోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 39 కార్యాలయాలు, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఇతర శాఖల కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోకి తరలనున్నాయి. టీ-హబ్, గృహకల్ప వంటి చోట్ల వీటికి ప్రత్యేక భవనాలను కేటాయించారు. అద్దెల భారం నుంచి తప్పించుకునేందుకే ప్రభత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article