ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ.. రూ.117.30 కోట్లతో.. ఆ 10 కాలేజీలకు కొత్త భవనాలు..

3 months ago 12
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ, రాష్ట్రంలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. మైనారిటీ విద్యార్థులు అధికంగా ఉన్న ఈ కళాశాలల అభివృద్ధికి ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పీఎంజేవీకే) కింద రూ. 117.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నిధులతో శిథిలావస్థలో ఉన్న భవనాలకు కొత్త నిర్మాణాలు, స్మార్ట్ తరగతి గదులు, కంప్యూటర్లు, నూతన ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని నాంపల్లిలో రూ. 27.30 కోట్లతో ఒక హైటెక్ ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మించాలని ప్రతిపాదించారు.
Read Entire Article