ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు శుభవార్త.. ఈసారి ముందే, పూర్తిగా ఉచితం

2 months ago 14
Ap Inter Students Special Classes And Study Materials: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలలు తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. జేఈఈ, నీట్, ఎప్‌సెట్‌పై వారానికి మూడు రోజులు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అలాగే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పోటీపరీక్షల మెటీరియల్‌ అందజేశారు. అంతేకాదు ప్రతి వారాంతంలో టెస్ట్ నిర్వహించిన విద్యార్థులకు వచ్చిన మార్కుల్ని ఎంట్రీ చేస్తారు. ఇలా ప్రతివారం విద్యార్థి పురోగతి ఎలా ఉందో ఓ అంచనాకు వస్తారు.
Read Entire Article