ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటి కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు!

1 year ago 33
నియోజకవర్గాల్లో మౌలిక సౌకర్యాలు ముఖ్యంగా రహదారులు నిర్మాణం.. పాతవి మరమ్మతు పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తి అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినగా.. కొన్నిచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ నష్టం విలువ రూ.2,346 కోట్ల అని కాంగ్రెస్ సర్కారు అంచనా వేసింది. ఈ నివేదికను కేంద్రానికి కూడా పంపింది. మరోవైపు, కేంద్రం నుంచి వచ్చి నిధులకు ప్రభుత్వం కొంత జోడించాలని నిర్ణయించింది.
Read Entire Article