ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

1 week ago 4
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనం అంశం కమిటీ వద్ద ఉందని తెలిపారు. సమ్మె విషయంలో ఆర్టీసీ సిబ్బంది ఆలోచన చేయాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు.. వాటిపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రోడ్ సేఫ్టీ కోసం పోలీస్, రవాణా శాఖ అరైవ్ కలిసి ఒక కార్యక్రమం చేపడుతున్నామని తేల్చి చెప్పారు.
Read Entire Article