ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం.. క్షతగాత్రులకు రూ.50 వేలు..

9 months ago 20
హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article