ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ రూట్లలో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్

1 year ago 23
TGSRTC Announces Discount: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. బెంగళూరు, విజయవాడ మార్గాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుండి ఈ రూట్లలో వెళ్లే బస్సు టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. శ్రావణ మాసం, సెలవులు, రక్షాబంధన్ పండుగల నేపథ్యంలో 16 నుండి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. గరుడ ప్లస్, రాజధాని, లగ్జరీ సూపర్ క్లాస్ బస్సుల్లో ఛార్జీల మీద డిస్కౌంట్ ప్రకటించింది. బెంగళూరు రూట్‌లోనూ సూపర్ లగ్జరీ, లహరి ఏసీ స్లీపర్ బస్సుల్లో కూడా రాయితీ అందుబాటులో ఉంది. ఆ వివరాలు..
Read Entire Article