ప్రిన్సిపల్‌తో పాటు తండ్రి కూడా.. అందరి ముందు అలా చేయటంతో.. విద్యార్థి కఠిన నిర్ణయం

3 months ago 4
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. తీవ్రమనస్తాపంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలో కాపీ కొడుతున్న సమయంలో గమనించిన ప్రిన్సిపల్.. అందరి ముందే మందలించటమే కాకుండా, అతని తండ్రికి కూడా కంఫ్లైంట్ చేశాడు. దీంతో.. ఆ త్రండి కూడా స్కూల్‌కు వెళ్లి.. అందరి ముందే కొట్టటంతో.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే చెట్టుకుని ఉరేసుకుని ప్రాణాలు వదిలేశాడు.
Read Entire Article